{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"72nd-national-film-award-teevee9-asistemt-editar-samjeev-sreevaa","title_te":"72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు","section":"తాజా","status_line":"72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:59:50.451Z"},"facts":[],"events":[{"id":"event-25229","date":"2026-07-18T14:55:43.000Z","title_te":"72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు","body_te":"72nd National Film Award: ఈ సంవత్సరం జాతీయ అవార్డులు సినీ క్రిటిక్‌లను, వారి కృషిని కూడా గౌరవించాయి. సినిమా, సినిమా రచనపై దృష్టి సారిస్తూ, వివిధ భాషలలో ఇరవై నాలుగు ఎంట్రీలు అందాయి. ప్రముఖ సినీ క్రిటిక్‌, టీవీ9 అసిస్టెంట్ ఎడిటర్ సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ చిత్రానికి జాతీయ సినీ క్రిటిక్‌ల అవార్డును గెలుచుకున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/72nd-national-film-award-announcement-tv9-assistant-editor-sanjeev-srivastava-receives-best-film-critic-award-1868562.html"}]}]}