{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"750-ekaraallo-roo-6vela-kotlato-praarambhamaina-bhaaree-praajekt","title_te":"750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్.. కట్‌చేస్తే.. ఇప్పుడిలా.. అసలేంజరిగింది?","section":"తాజా","status_line":"750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్.. కట్‌చేస్తే.. ఇప్పుడిలా.. అసలేంజరిగింది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55276","date":"2026-08-05T10:55:29.000Z","title_te":"750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్.. కట్‌చేస్తే.. ఇప్పుడిలా.. అసలేంజరిగింది?","body_te":"అదో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే కర్మాగారం. 16 ఏళ్ల క్రితం నాటి ప్రధాని చేతుల మీదుగా హట్టహాసంగా ప్రారంభానికి సిద్ధమైన ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు ముందే మూతపడి దోపిడి దొంగలకు ఆదాయ వణరుగా మారింది. ఇంతకూ ఆ ప్రాజెక్ట్ ఏది.. ఎందుకు మూతపడిందనేగా మీ డౌట్! అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/mannavaram-nbppl-project-the-6000-crore-ntpc-bhel-plant-left-to-ruin-1881337.html"}]}]}