{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"7500ku-gold-shaapulo-pani-chesevaadu-heerogaa-chestaavaa-amte-em","title_te":"7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు.. హీరోగా చేస్తావా అంటే ఏమన్నాడంటే","section":"తాజా","status_line":"7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు.. హీరోగా చేస్తావా అంటే ఏమన్నాడంటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73199","date":"2026-08-16T07:33:10.000Z","title_te":"7500కు గోల్డ్ షాపులో పని చేసేవాడు.. హీరోగా చేస్తావా అంటే ఏమన్నాడంటే","body_te":"డైరెక్టర్ సాయి రాజేష్. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి రాజేష్ కథను అందించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. దర్శకుడిగా బేబీ సినిమాతో హిట్ అందుకున్న సాయి రాజేష్, ఇప్పుడు రచయితగానూ హిట్ అందుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-sai-rajesh-sensational-comments-about-hridayakalayam-movie-and-sampoornesh-babu-1889387.html"}]}]}