{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"79-ellaku-bassu-bhaagyam-taram-maarinaa-teerani-kala-neraverina","title_te":"79 ఏళ్లకు బస్సు భాగ్యం: తరం మారినా తీరని కల నెరవేరిన వేళ","section":"తాజా","status_line":"79 ఏళ్లకు బస్సు భాగ్యం: తరం మారినా తీరని కల నెరవేరిన వేళ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60475","date":"2026-08-08T12:08:04.000Z","title_te":"79 ఏళ్లకు బస్సు భాగ్యం: తరం మారినా తీరని కల నెరవేరిన వేళ","body_te":"A remote Rajasthan village celebrated the historic arrival of its first government bus decades after independence with flowers, aarti, and traditional drums. రాజస్థాన్‌లోని కేక్రి ప్రాంతానికి చెందిన 'కుర్తాల్' గ్రామానికి రాజస్థాన్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన తొలి బస్సు చేరుకోవడంతో ఊరంతా ఒక్కసారిగా పండగ వాతావరణం సంతరించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/first-bus-reaches-rajasthan-village-decades-after-independence-villagers-celebrate-with-drums-and-a-500803.html"}]}]}