{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"8-000-sastrachikitsala-anubhavamto-amerikaa-haart-sarjan-keelaka","title_te":"8,000 శస్త్రచికిత్సల అనుభవంతో అమెరికా హార్ట్ సర్జన్ కీలక సూచనలు.. ఈ అలవాట్లు మార్చుకోండి..!","section":"తాజా","status_line":"8,000 శస్త్రచికిత్సల అనుభవంతో అమెరికా హార్ట్ సర్జన్ కీలక సూచనలు.. ఈ అలవాట్లు మార్చుకోండి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82025","date":"2026-08-21T14:28:40.000Z","title_te":"8,000 శస్త్రచికిత్సల అనుభవంతో అమెరికా హార్ట్ సర్జన్ కీలక సూచనలు.. ఈ అలవాట్లు మార్చుకోండి..!","body_te":"ఆధునిక ప్రపంచాన్ని పీడిస్తున్న అన్ని వ్యాధులలో, గుండె సంబంధిత వ్యాధే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2022లో దాదాపు 20 మిలియన్ల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోయారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం చేయాలి? అనే దానికంటే.. ఏం చేయకూడదో తెలుసుకోవడం మరింత ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. 25 ఏళ్లకు పైగా అనుభవం, 8,000కు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసిన అమెరికా కార్డియాలజిస్ట్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్.. గుండెకు ముప్పు పెంచే రోజువారీ అలవాట్లను వెల్లడించారు. ధూమపానం నుంచి ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వరకు.. మనం సాధారణంగా పట్టించుకోని ఈ అలవాట్లు ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/with-8000-surgeries-under-his-belt-american-cardiothoracic-surgeon-dr-jeremy-london-offers-key-tips-for-heart-health-change-these-5-habits-1893462.html"}]}]}