{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"8-25-pattabhadrulake-arhataku-tagga-udyogaalu","title_te":"8.25% పట్టభద్రులకే అర్హతకు తగ్గ ఉద్యోగాలు","section":"తాజా","status_line":"8.25% పట్టభద్రులకే అర్హతకు తగ్గ ఉద్యోగాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90313","date":"2026-08-26T20:48:05.000Z","title_te":"8.25% పట్టభద్రులకే అర్హతకు తగ్గ ఉద్యోగాలు","body_te":"దేశంలో నైపుణ్య శిక్షణ వ్యవస్థను సవరించేందుకు కొత్తగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పట్టభద్రులలో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్‌ గుర్తించింది. సాధారణంగా ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను పెద్దగా కల్పించని బీఏ, బీఎస్‌సీ, బీకాం వంటి డిగ్రీలపై అధికంగా ఆధారపడటం ఈ సమస్యకు ఒక కారణంగా నిలుస్తున్నదని నీతి ఆయోగ్‌ పేర్కొంది. హరిత పరిశ్రమలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి అధిక వృద్ధి రంగాలలో ప్రత్యేకమైన, ఉద్యోగానుసంధాన కార్యక్రమాల వైపు పయనించాలని, అలాగే అప్రెంటిస్‌షిప్‌లపై మరింత దృష్టిపెట్టాలని పేర్కొంటూ భారత్‌లో 90 శాతానికి పైగా పట్టభద్రులు వారి అర్హతలకు అనుగుణంగా లేని ఉద్యోగాలలో నిమగ్నమై ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/only-8-25-percentage-graduates-get-jobs-matching-their-qualifications-2495194"}]}]}