{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"8-nelala-tarvaata-bhoomiki-tirigi-vachchina-aastronaats","title_te":"8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్","section":"తాజా","status_line":"8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T01:44:51.755Z"},"facts":[],"events":[{"id":"event-39282","date":"2026-07-27T01:20:28.000Z","title_te":"8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది నెలల పాటు విజయవంతంగా మిషన్ పూర్తి చేసిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్ విలియమ్స్, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన సెర్గీ కుద్‌-స్వెర్చ్‌కోవ్, సెర్గీ మికాయెవ్లు సోయుజ్ MS-28 వ్యోమనౌకలో కజకిస్థాన్‌లోని స్టెప్పీస్ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన చివరి దశలో పారాచూట్లు సక్రమంగా తెరుచుకోవడంతో ల్యాండింగ్ సాఫీగా జరిగింది. […] The post 8 నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/astronauts-return-to-earth-after-8-months/"}]}]}