{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"8-vela-parugulu-70-saarlu-rikaard-skorlu-teemimdiyaa-tarapuna-ok","title_te":"8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ...","section":"క్రీడలు","status_line":"8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ ఛాన్స్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T03:59:25.764Z"},"facts":[],"events":[{"id":"event-69622","date":"2026-08-14T03:00:20.000Z","title_te":"8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లు.. టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడనోడికి బీసీసీఐ లక్కీ ఛాన్స్..!","body_te":"Team India Batting Coach: సితాంషు కోటక్ ప్రయాణం అకుంఠిత దీక్షకు ఒక అద్భుతమైన ఉదాహరణ. అవకాశం రాలేదని నిరాశపడకుండా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. కోటక్ మార్గదర్శకత్వంలో టీమిండియా బ్యాటర్లు రాబోయే టోర్నీల్లో పరుగుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxQNHdnNmZPeDEzUmxZSEtTWVBXeERNZUVsdUltYkxCcVFqSDBadXVSWUFLLUtHSzVILVJ1U3dHLWFIVkJOYS10QTQwM095NlNWZ3JfVlNLOW9aR19xOFp3Q2xGVWpWN0dRaTZTTTNzcHFuTHVZOU9nVlFqRWowRHBOaWhkeGFkbnJqakFvdzRQUnpvR2VDUXA2VnJIeUpjV0NwaVJJdHJqXzRITkNfZGZaV01laUZ6clo3cDJWRWhUQmdid9IBxwFBVV95cUxQell6MEpDMjhUZGQtQ2R0N1lqUWxRM1d5UmdwSTlBYjM5dDAweV8yZGFrdU9nbFJ1dDZBdWlsVDFZcWU3aVRDdW5sRW5ubUpwTGpWaG9VU1oxYktvVmZZNHVSNlhpOV9qYjZPcXloSnFfZlhLd3NWUTN0blVDUFlOOHNCcXhzSmJsUWw3ejhFV3pmZXlzWVJIdkJKX241YVNINHh5MG1QOVZIZl9lbThCS3JQS0ZRNVNmS1Z2V3VQYk9oQ21Hdkhr?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-batting-coach-sitanshu-kotak-gautam-gambhir-coaching-staff-1887576.html"}]}]}