{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"80gamtalu-naan-staap-myoojik-kevalam-roo-579ke-haamar-eyir-plo-n","title_te":"80గంటలు నాన్​స్టాప్ మ్యూజిక్‌ కేవలం రూ.579కే..! హామర్‌‌ ఎయిర్‌‌ప్లో నియో ఫీచర్లివే","section":"తాజా","status_line":"80గంటలు నాన్​స్టాప్ మ్యూజిక్‌ కేవలం రూ.579కే..! హామర్‌‌ ఎయిర్‌‌ప్లో నియో ఫీచర్లివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72334","date":"2026-08-15T15:10:04.000Z","title_te":"80గంటలు నాన్​స్టాప్ మ్యూజిక్‌ కేవలం రూ.579కే..! హామర్‌‌ ఎయిర్‌‌ప్లో నియో ఫీచర్లివే","body_te":"Hammer Airflow Neo TWS Earbuds.. తక్కువ బడ్జెట్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే ప్రముఖ బ్రాండ్ హామర్ నుంచి సరికొత్త ఎయిర్‌ఫ్లో నియో మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ. 579 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ స్టైలిష్ గ్రే కలర్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hammer-airflow-neo-tws-earbuds-launched-80-hours-battery-under-600-1888694.html"}]}]}