{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"80va-svaatamtyra-dinotsava-vedukalaku-sarvam-siddham","title_te":"80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!","section":"తాజా","status_line":"80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T06:40:31.790Z"},"facts":[],"events":[{"id":"event-69930","date":"2026-08-14T06:39:43.000Z","title_te":"80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!","body_te":"ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. ఈసారి వందేమాతరం గీతం 150 ఏళ్ల వారసత్వాన్ని స్మరించుకోనున్నారు. ఎర్రకోట వేడుకల్లో తొలిసారి వందేమాతరం ఆలాపన జరగనుంది. వికసిత్ భారత్@2047 లక్ష్యానికి యువశక్తి, దేశ సేవపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/all-set-for-indias-80th-independence-day-celebrations-1887710.html"}]}]}