{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"80va-svaatamtyra-vedukalu-mustaabaina-errakota","title_te":"80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట","section":"తాజా","status_line":"80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69029","date":"2026-08-13T14:46:44.000Z","title_te":"80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిలోని 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది ‘వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి’ థీమ్‌లతో వేడుకలు జరపనున్నారు. జ్ఞానపథ్‌లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు. […] The post 80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/80th-independence-day-celebrations-red-fort-decked-up/"}]}]}