{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"9-vela-rans-22-semchareelu-prapamchakap-amdimchina-heero-ayinaa","title_te":"9 వేల రన్స్.. 22 సెంచరీలు.. ప్రపంచకప్ అందించిన హీరో.. అయినా ఒక్క టెస్ట్ ఆడని టీమిండియా బ్యాడ్...","section":"క్రీడలు","status_line":"9 వేల రన్స్.. 22 సెంచరీలు.. ప్రపంచకప్ అందించిన హీరో.. అయినా ఒక్క టెస్ట్ ఆడని టీమిండియా బ్యాడ్ లక్కోడు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-69981","date":"2026-08-14T07:27:03.000Z","title_te":"9 వేల రన్స్.. 22 సెంచరీలు.. ప్రపంచకప్ అందించిన హీరో.. అయినా ఒక్క టెస్ట్ ఆడని టీమిండియా బ్యాడ్ లక్కోడు..!","body_te":"Indian Cricket Team: జాతీయ టెస్ట్ జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించిన ఉతప్ప ప్రయాణం ప్రతి క్రీడాకారుడికి స్ఫూర్తిదాయకం. అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఉన్న వేదికపైనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అతని తత్వం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxNcmlPMU1QVHJUMjlmMGJIeXFfdGtmc1MzT0tiTnFrdGR4LUoxUXZFOXdlTzljbm5RMUxWTnhhVXR0TmF3MHhjamJJNmVLTWlxUmhUdFEzOS1JSWZqRTNSNTFrSUc5UkptX3BQRTVrS3BRaUV4N2hGdDNjUF8wSEZubFRpdURPV1B6UkdwWExyTmIxUWFIWEtqWVBTUmJ3WWJtdTh0MGMxZTlQS0J50gGyAUFVX3lxTE41cFNlWnM5UzJoN0JrWGlOVGQtQm1tSVR4a01ORFdHVzVZTVVRa1Q2Q2pBdUtUVE9rNGRTM0JJYXN0SXVRRVpZTWl4LXBrbzVzWXZ6MEhJb1dQQ1FrVGEtMmxXUjNLZ0RmYlY2TjlXcWI4Nzk5NGJqY0RINmNXQ2JtbGQ2Z0dERG4xSTN3NVpDc3hURjZfYWVrSnVpVkNHR2Ixak9DeHhrMnpFc1lYZ3pBRWc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/robin-uthappa-domestic-cricket-records-test-team-miss-1887736.html"}]}]}