{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"900-kejeela-adavi-dunna-kommulato-podavadamto-gaallo-girikeelu-k","title_te":"900 కేజీల అడవి దున్న కొమ్ములతో పొడవడంతో గాల్లో గిరికీలు కొడుతూ ఎగిరిపడిన వృద్ధుడు","section":"తాజా","status_line":"900 కేజీల అడవి దున్న కొమ్ములతో పొడవడంతో గాల్లో గిరికీలు కొడుతూ ఎగిరిపడిన వృద్ధుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T08:00:24.220Z"},"facts":[],"events":[{"id":"event-17343","date":"2026-07-14T07:54:26.000Z","title_te":"900 కేజీల అడవి దున్న కొమ్ములతో పొడవడంతో గాల్లో గిరికీలు కొడుతూ ఎగిరిపడిన వృద్ధుడు","body_te":"జూలై జంతువులకు 'సంతానోత్పత్తి' కాలం. ఈ సమయంలో దున్నల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా ఉంటాయని కొలరాడోలోని లారామీ ఫూతిల్స్ బైసన్ కన్జర్వేషన్ హెర్డ్‌లో సైంటిఫిక్ లీడ్‌ జెన్నిఫర్ బార్‌ఫీల్డ్ చెప్పారు. \"అది వాటి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఏడాదిలో ఇతర సమయాలతో పోలిస్తే ఆ సమయంలో అవి అనూహ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది\" అని ఆమె తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2j2gd244eo?at_medium=RSS&at_campaign=rss"}]}]}