{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"90s-goddu-kaaram-annam-naalugu-muddalu-timte-102-jvaram-koodaa-d","title_te":"90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే","section":"తాజా","status_line":"90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72133","date":"2026-08-15T12:18:52.000Z","title_te":"90s గొడ్డు కారం అన్నం.. నాలుగు ముద్దలు తింటే 102 జ్వరం కూడా దెబ్బకు జారుకోవాల్సిందే","body_te":"90ల గొడ్డు కారం అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే దీనిని ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 07 నిమిషాల్లోనే చేసుకుని తినొచ్చు. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/90s-style-goddu-karam-annam-the-spicy-traditional-rice-dish-that-brings-back-nostalgic-village-flavors-1888892.html"}]}]}