{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"950-kotla-spes-port-praivet-param","title_te":"950 కోట్ల స్పేస్‌పోర్ట్‌ ప్రైవేట్‌పరం!","section":"తాజా","status_line":"950 కోట్ల స్పేస్‌పోర్ట్‌ ప్రైవేట్‌పరం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65885","date":"2026-08-11T20:35:41.000Z","title_te":"950 కోట్ల స్పేస్‌పోర్ట్‌ ప్రైవేట్‌పరం!","body_te":"భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక పరిణామం చోటుచేసుకుంటున్నది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రూ.950 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం(ఎస్‌ఎల్‌సీ) నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌రంగానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/950-crore-spaceport-to-be-privatized-2480503"}]}]}