{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"97ella-vayasulo-taggedile-ekamgaa-egire-vimaanampai-saahasam-hya","title_te":"97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..","section":"తాజా","status_line":"97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T08:44:32.703Z"},"facts":[],"events":[{"id":"event-58359","date":"2026-08-07T08:13:33.000Z","title_te":"97ఏళ్ల వయసులో తగ్గేదిలే.. ఏకంగా ఏగిరే విమానంపై సాహసం.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..","body_te":"సాధారణంగా 90 ఏళ్లు దాటిన తర్వాత మనుషులు ఎక్కువ సమయం విశ్రాంతికి కేటాయిస్తారు. నడవడానికే ఇబ్బందిపడే ఆ వయసులో సాహసాలు చేయడం అంటే ఊహకందని విషయం. కానీ, బ్రిటన్‌కు చెందిన 97 ఏళ్ల కాథ్లీన్ ప్రాక్టర్ అనే బామ్మ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. సినిమాల్లో హీరోలు, ముఖ్యంగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ చేసే రియల్ స్టంట్స్ తరహాలో ఆమె ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానం రెక్కపై నిలబడి సాహసం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/97-year-old-british-woman-becomes-oldest-female-wing-walker-sets-guinness-world-record-1882631.html"}]}]}