{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"9va-taragati-vidyaarthulaku-roo-20-lakshala-varaku-sbi-skaalar-s","title_te":"9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేయండి","section":"తాజా","status_line":"9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45201","date":"2026-07-30T11:07:20.000Z","title_te":"9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేయండి","body_te":"ఆర్థికంగా వెనుకబడినప్పటికీ చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు SBI ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. SBI Platinum Jubilee Asha Scholarship 2026–27 ద్వారా పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనుంది. అర్హత కలిగిన విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చులను తీర్చుకునేందుకు ఈ స్కాలర్‌షిప్‌ను ఉపయోగించుకోవచ్చు. కోర్సును బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/sbi-platinum-jubilee-asha-scholarship-2026-27-announced-for-students-get-financial-support-up-to-rs-20-lakh-1876854.html"}]}]}