{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"9va-taragatilone-emduku-truteeya-bhaashapai-kemdra-prabhutvaanik","title_te":"9వ తరగతిలోనే ఎందుకు?.. తృతీయ భాషపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రశ్న","section":"తాజా","status_line":"9వ తరగతిలోనే ఎందుకు?.. తృతీయ భాషపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రశ్న","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-22004","date":"2026-07-16T20:10:12.000Z","title_te":"9వ తరగతిలోనే ఎందుకు?.. తృతీయ భాషపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రశ్న","body_te":"సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతిలో తృతీయ భాషను ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. బోర్డు పరీక్షలకు ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని జస్టిస్‌ బీవీ నాగరత్న ఈ సందర్భంగా పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-key-remarks-on-cbse-three-language-2453392"}]}]}