{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-23-lokesh-kanagaraaj-disi-ghana-vijayam-ghanamgaa-selabret-ch","title_te":"AA 23 | లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఘన విజయం.. ఘనంగా సెలబ్రేట్ చేసిన‌ అల్లు అర్జున్ ‘AA23’ టీమ్!","section":"తాజా","status_line":"AA 23 | లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఘన విజయం.. ఘనంగా సెలబ్రేట్ చేసిన‌ అల్లు అర్జున్ ‘AA23’ టీమ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71905","date":"2026-08-15T09:44:49.000Z","title_te":"AA 23 | లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఘన విజయం.. ఘనంగా సెలబ్రేట్ చేసిన‌ అల్లు అర్జున్ ‘AA23’ టీమ్!","body_te":"LokeshKanagaraj | టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రధాన పాత్రలో నటించిన 'డిసి' (DC) చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/lokesh-kanagarajs-dc-blockbuster-success-aa23-team-celebrates-in-style-2484196"}]}]}