{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-aggi-raajesimdevaru-phorensik-lyaab-lo-pramaadampai-enno-anum","title_te":"ఆ అగ్గి రాజేసిందెవరు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ప్రమాదంపై ఎన్నో అనుమానాలు","section":"తాజా","status_line":"ఆ అగ్గి రాజేసిందెవరు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ప్రమాదంపై ఎన్నో అనుమానాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59308","date":"2026-08-07T19:55:40.000Z","title_te":"ఆ అగ్గి రాజేసిందెవరు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ప్రమాదంపై ఎన్నో అనుమానాలు","body_te":"రాష్ట్రంలో నేరాలపై పోలీసులు జరిపే పరిశోధనకు గుండెకాయ లాంటి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 6 నెలలు పూర్తయింది. ఆ ప్రమాదంలో కొన్ని వేల ఫైళ్లు, ఎన్నో కేసులకు చెందిన ఆధారాలు బూడిదయ్యాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ డీజీ శిఖాగోయెల్‌ వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/six-months-on-fsl-fire-mystery-remains-unsolved-2476737"}]}]}