{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-bhaaree-graham-choopu-ee-raasulapai-anni-mamchi-gadiyale-gold","title_te":"ఆ భారీ గ్రహం చూపు ఈ రాశులపై.. అన్ని మంచి గడియలే.. గోల్డెన్ టైం నడవబోతోంది","section":"తాజా","status_line":"ఆ భారీ గ్రహం చూపు ఈ రాశులపై.. అన్ని మంచి గడియలే.. గోల్డెన్ టైం నడవబోతోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61832","date":"2026-08-09T10:16:02.000Z","title_te":"ఆ భారీ గ్రహం చూపు ఈ రాశులపై.. అన్ని మంచి గడియలే.. గోల్డెన్ టైం నడవబోతోంది","body_te":"గురు గ్రహం కొద్దీ రోజుల్లో కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిపైన ఉంటుంది. వారిలో రెండు రాశులకు మేలు చేయబోతున్నాడు. అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి లేట్ చేయకుండా ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/jupiter-rise-after-august-2026-these-4-zodiac-signs-may-see-major-growth-wealth-and-success-1884301.html"}]}]}