{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-dairektarla-kathaku-oke-cheppimdaa","title_te":"ఆ డైరెక్టర్ల కథకు ఓకే చెప్పిందా?","section":"తాజా","status_line":"ఆ డైరెక్టర్ల కథకు ఓకే చెప్పిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37807","date":"2026-07-26T00:42:50.000Z","title_te":"ఆ డైరెక్టర్ల కథకు ఓకే చెప్పిందా?","body_te":"దర్శక ద్వయం రాజ్‌, డీకేలలో ఒకరైన రాజ్‌ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కథ అందించి వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు. తెలుగులో మహిళా ప్రధాన చిత్రానికి వందకోట్లు రావడం ఇదే ప్రథమం. ఈ జోష్‌ని ఇలాగే కొనసాగిస్తూ, తన మిత్రుడు కృష్ణ దాసరి(డీకే)తో కలిసి రాజ్‌ నిడియోరు మరో లేడీఓరియెంటెడ్‌ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raj-nidimoru-achieved-100-crore-success-with-maa-inti-bangaram-movie-2463153"}]}]}