{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-deeaijee-koduku-perupai-12-ekaraala-bhoomi","title_te":"ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి","section":"తాజా","status_line":"ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88773","date":"2026-08-25T20:23:08.000Z","title_te":"ఆ డీఐజీ కొడుకు పేరుపై 12 ఎకరాల భూమి","body_te":"డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్టు సమాచారం. 21 ఏండ్లు ఉన్న అతని కొడుకు పేరున దేవకరద్రలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cid-investigation-uncovers-asset-purchase-in-devarkadra-2494298"}]}]}