{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-desamlo-traaphik-signals-vetikinaa-kanipimchavu-traaphik-jaam","title_te":"ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెతికినా కనిపించవు..! ట్రాఫిక్ జామ్ సమస్యా లేదు..","section":"తాజా","status_line":"ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెతికినా కనిపించవు..! ట్రాఫిక్ జామ్ సమస్యా లేదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T10:36:25.808Z"},"facts":[],"events":[{"id":"event-31729","date":"2026-07-22T10:15:42.000Z","title_te":"ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెతికినా కనిపించవు..! ట్రాఫిక్ జామ్ సమస్యా లేదు..","body_te":"మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ప్రపంచంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా రోడ్లపై వాహనాల రాకపోకలను ఊహించలేం. కానీ మన పొరుగు దేశంలో మాత్రం ఒక్క ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు. అయినప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్‌లు దాదాపు కనిపించవు. చేతి సంకేతాలతో ట్రాఫిక్ నియంత్రణ, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ సంస్కృతి, పక్కా రోడ్ల రూపకల్పనే దీనికి ప్రధాన కారణాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/no-traffic-lights-no-traffic-jams-how-bhutan-manages-its-roads-1871180.html"}]}]}