{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-heero-nannu-darsakudi-kaallaku-namaskarimchamani-cheppaadu-ap","title_te":"ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ...","section":"సినిమా","status_line":"ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67146","date":"2026-08-12T13:59:15.000Z","title_te":"ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది","body_te":"తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటీమణుల్లో వై విజయ ఒకరు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె వెయ్యికి పైగా సినిమాల్లో నటించింది. తన అందం, అభినంయతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్‌రావు, శోభన్ బాబు వంటి అగ్రహీరోల పక్కన నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNVE5qeFhMVzhKSG1SQ0FrQzJYTG00MEgtS0IydHRNMlE2YlNfLTR0dE14SEp0aUZ5bk5Ed2xmUk9JUmJOaG8wM2F5djRnSjItdlgzMFlnVm9oRWtDcVFfbGRRelQ3UTVsZ2RFUUZ5S0JhV0VLWkd6V3BlaXNKemFFaG5pX2oxSmMtbERET25oNnFFTTM1bW9KbjNpenpVdTdFUlloRnZoQy03Z1JUd3pzYk4zQmtIYjdM0gG-AUFVX3lxTE9NcVJ5V3FLcFFFUHdqRDh2eV9JbmVhTzJqajR5VDg3NGRaRVNVR1h5Z0wtQ0dqcm9fQTdsMW53SVBaVE9KMS1SVFhoNlZUTmxwYjNUbW9JNDhmRDV2SG1XOTVWWklWR0kxbG9zVGk1OVR0R3lrWHRSWF9paDgxb3JzU2VQUmt6MGt0a0EyTGZTektMNF9HZGVLYklOUk5NeGdFbkI4bzJfRjAzcV83WFBGTzVQd25ZLTdxalNhYUE?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/senior-actress-y-vijaya-comments-about-sr-ntr-and-kv-reddy-1886595.html"}]}]}