{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-heeroku-maa-phyaamileelo-chaalaa-mamdi-phyaans-unnaaru-vilaks","title_te":"ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. విలక్షమైన నటుడు అతను: పవన్ కళ్యాణ్","section":"తాజా","status_line":"ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. విలక్షమైన నటుడు అతను: పవన్ కళ్యాణ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68464","date":"2026-08-13T09:27:13.000Z","title_te":"ఆ హీరోకు మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. విలక్షమైన నటుడు అతను: పవన్ కళ్యాణ్","body_te":"పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేశారు పవన్. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/did-you-know-pawan-kalyan-once-said-that-many-family-members-are-fans-of-actor-nani-1887094.html"}]}]}