{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-heeroni-pelli-chesukomani-chaalaa-mamdi-cheppaaru-aayana-vall","title_te":"ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను","section":"తాజా","status_line":"ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T09:27:53.658Z"},"facts":[],"events":[{"id":"event-39784","date":"2026-07-27T07:53:16.000Z","title_te":"ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను","body_te":"హీరోయిన్ ఆమని తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. చిన్నతనం నుండే హీరోయిన్‌ కావాలని కలలు కంటూ, అద్దంలో చూసుకొని మురిసిపోయినట్లు తెలిపారు. అలాగే తనకు ఎదురైన అనుభవాలను, ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-aamani-interesting-comments-about-jagapathi-babu-and-evv-satyanarayana-1874709.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxNWUU5MGNJa044RVV4NHktc1hkanlUaVhZb3c0V0hGZzRFRzlIUzhhSHk1YmZrMjZuRmpnZUdqUnI5SDBWTnYtdExwVmQ0eWVvdUJaWmgyc2Q4T2xrTkV4OEpwMzJsWXVFcm1EdEVzQ0Y1Zk9EcVphVFk4d0dVSjlPbXVaSXNDWi1QbkxBOWxGc2xRa2hlMnRQVTlxekJZc0FMT2hXakhwcGZycEhLdThDUXdKRmVjUEJKUWJYazVUMXFROWYwN0NDZFNMZWN2R0RERGdQS0pLdElZaDAzR3fSAd4BQVVfeXFMTVlFOTBjSWtOOEVVeDR5LXNYZGp5VGlYWW93NFdIRmc0RUc5SFM4YUh5NWJmazI2bkZqZ2VHalJyOUgwVk52LXRMcFZkNHllb3VCWlpoMnNkOE9sa05FeDhKcDMybFl1RXJtRHRFc0NGNWZPRHFaYVRZOHdHVUo5T211WklzQ1otUG5MQTlsRnNsUWtoZTJ0UFU5cXpCWXNBTE9oV2pIcHBmcnBIS3U4Q1F3SkZlY1BCSlFiWGs1VDFxUTlmMDdDQ2RTTGVjdkdERERnUEtKS3RJWWgwM0d3?oc=5"}]}]}