{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-heeroyin-amdaaniki-phidaa-ayyaa-aame-naa-aal-taim-phevaret-am","title_te":"ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని","section":"తాజా","status_line":"ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T16:43:44.424Z"},"facts":[],"events":[{"id":"event-52266","date":"2026-08-03T16:37:20.000Z","title_te":"ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయ్యా.. ఆమె నా ఆల్ టైమ్ ఫెవరేట్ అంటున్న నాని","body_te":"నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుస విజయాలతో జోరు మీదున్న నాని ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/nani-intresting-comments-about-his-favourite-heroine-1880139.html"}]}]}