{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-jillaa-vaasulaku-gud-nyoos-30-graamaalanu-kaluputoo-baipaas-r","title_te":"ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!","section":"తాజా","status_line":"ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88331","date":"2026-08-25T11:55:50.000Z","title_te":"ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు.. పెరగనున్న భూముల ధరలు!","body_te":"ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత ఎయిర్‌ఫీల్డ్‌ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలివిడతగా 160.32 ఎకరాల భూమికి రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 2,069 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/adilabad-airfield-project-land-acquisition-begins-new-bypass-road-to-connect-it-for-30-villages-1896245.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxQZ3pod1UyX2w2NUJCUFV4NEV0Q2VHdTU5Q19EM0hXZk0zVW1TWEdyVW9UdUszLWdqVThFbGZwczZhelI4YVdVZVpkbVkwNXQ2aHhRRzlTVFY2U3RxT3daYWJucG5XcXhEMXl4UDFGZm1ZUmdsdXhTR2ZHdDlZM1NpTmY1dEViSjNoeXJUOC1oYzY0MWt5TTZQT3pOVG56b1ptdWkxLWxIYjVWUWtIMHBDdkc2YkRoSjdwYWw5UGFKa0JRQVBpYms5eDdncHRPeU5lYVRRYUM0Y9IB3AFBVV95cUxPRWVBeW9UY3VPQ0psZVYwNEVHTnFvVkRUeFBfVk9yZ0x2ZGtrdEZteURtWERST2hjVGVjMDRvOFlRemk0bnk2UUQ0QWJGS2RXaG1LWERtckstRi1Ic2tkVzQyTklIZXVrYmhHLWItVDc0SnV0RDgzYXZqMnJNMDRKdnRVdVpybWNiajVEU3hnMG1vTkNkWWhPOU5SUnFNUk9KZWdEa2x3ZXBTZ3FRY0hqRmZOckFTVkVMd3J2dW5abjh0dUU2ZjFNMlZSNFhWXzItMVptSURxLWZ1S2Ru?oc=5"}]}]}