{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-maargamlo-dhillee-metro-sevalu-punaruddharana","title_te":"ఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ","section":"తాజా","status_line":"ఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T07:19:59.226Z"},"facts":[],"events":[{"id":"event-38252","date":"2026-07-26T06:48:48.000Z","title_te":"ఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: జెన్ జీ ఆందోళనలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ నినాదాలతో మారు మోగింది. వివిధ రాష్ర్టాల నుంచి భారీగా తరలివచ్చిన యువత సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను విజయవంతం చేశారు. పోలీసుల నిర్భందాన్ని చేధించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భీష్మించారు. అయితే జంతర్ మంతర్ కు యువత రాకుండా మోడీ ప్రభుత్వం అనేక అడ్డుంకులు సృష్టించింది. పార్లమెంట్ తో పాటు జంతర్ మంతర్ కు చేరుకునే పలు మెట్రో మార్గాలను మూసివేసింది. శనివారం ధర్మేంద్ర […] The post ఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/delhi-metro-services-restored-on-the-route-following-the-end-of-gen-z-protests/"}]}]}