{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-maarphimg-photollo-unnadi-nenu-kaadani-telusu-kaanee-vaatini","title_te":"‘‘ఆ మార్ఫింగ్ ఫోటోల్లో ఉన్నది నేను కాదని తెలుసు... కానీ వాటిని చూసి తీవ్రంగా కలత చెందా’’","section":"తాజా","status_line":"‘‘ఆ మార్ఫింగ్ ఫోటోల్లో ఉన్నది నేను కాదని తెలుసు... కానీ వాటిని చూసి తీవ్రంగా కలత చెందా’’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48963","date":"2026-08-01T15:35:34.000Z","title_te":"‘‘ఆ మార్ఫింగ్ ఫోటోల్లో ఉన్నది నేను కాదని తెలుసు... కానీ వాటిని చూసి తీవ్రంగా కలత చెందా’’","body_te":"ఒక మహిళ పెళ్లి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన కేసు.. అంతర్జాతీయ చైల్డ్ అబ్యూస్ ఆన్‌లైన్ రాకెట్‌ను ఛేదించడానికి దారితీసింది. విచారణలో 11 లక్షలకు పైగా పిల్లల వేధింపుల చిత్రాలు ఉన్న భయంకరమైన వెబ్‌సైట్‌ను పోలీసులు కనుగొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5ydpnnjk0do?at_medium=RSS&at_campaign=rss"}]}]}