{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-medam-narakam-choopistunnaaru","title_te":"‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు!","section":"తాజా","status_line":"‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-78980","date":"2026-08-19T19:51:56.000Z","title_te":"‘ఆ మేడమ్‌’ నరకం చూపిస్తున్నారు!","body_te":"ఉత్తర తెలంగాణలో ఓ కమిషనరేట్‌కు అతనొక కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌. వృత్తిపరంగా, ఆ సీపీ మంచివాడే అయినప్పటికీ వారింట్లో పనిచేయాలంటేనే హోమ్‌గార్డులు, కానిస్టేబుళ్లు బెంబేలెత్తిపోతున్నారు. సీపీ సతీమణి తీరువల్ల ఆ ఇంట్లో పనంటేనే భయపడిపోతున్నారు. ఆయనకు పెండ్లయిన దగ్గర్నుంచి.. విధులు నిర్వర్తించిన ప్రతీచోటా 20 మంది బాధితులు ఉన్నట్టు చెప్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/home-guards-and-police-constables-terrified-by-harassment-from-cps-wife-2488636"}]}]}