{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-millarlaku-ide-chivari-avakaasam-sivil-saplay-kamishanar-stee","title_te":"ఆ మిల్లర్లకు ఇదే చివరి అవకాశం.. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరిక","section":"తాజా","status_line":"ఆ మిల్లర్లకు ఇదే చివరి అవకాశం.. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80596","date":"2026-08-20T20:10:51.000Z","title_te":"ఆ మిల్లర్లకు ఇదే చివరి అవకాశం.. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరిక","body_te":"వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించేందుకు మిల్లర్లకు చివరి అవకాశం ఇస్తున్నామని సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31 లోగా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/this-is-the-last-chance-for-those-millers-civil-supplies-commissioner-stephen-ravindra-warns-2489733"}]}]}