{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-modal-rikrootar-chanipoyaadu","title_te":"ఆ మోడల్ రిక్రూటర్ చనిపోయాడు","section":"తాజా","status_line":"ఆ మోడల్ రిక్రూటర్ చనిపోయాడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T19:53:53.768Z"},"facts":[],"events":[{"id":"event-34213","date":"2026-07-23T19:52:17.000Z","title_te":"ఆ మోడల్ రిక్రూటర్ చనిపోయాడు","body_te":"పారిస్ : లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను కలిసేందుకు పలువురు మోడల్స్‌ను ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ ప్రొఫెషనల్ మోడల్ రిక్రూటర్ డేనియల్ సియాద్ పారిస్‌లోని తన నివాసంలో విగతజీవిగా కన్పించాడు. ఫ్రాన్స్ రాజధాని శివారు ప్రాంతమైన కొలంబెస్‌లోని నివాస గృహంలో సియాద్ మృతదేహం లభించిందని నాంటెర్ జ్యుడీషియల్ కోర్టు డిప్యూటీ ప్రాసిక్యూటర్ మేరీ- సెలిన్ లారిజ్ చెప్పారు. మరణానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు సియాద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. ఇటీవల సీఎన్‌ఎన్‌కు సియాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను […] The post ఆ మోడల్ రిక్రూటర్ చనిపోయాడు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/that-model-recruiter-is-dead/"}]}]}