{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-okka-klik-jeevitakaala-kashtaarjitam-khatam-byaamku-khaataalo","title_te":"ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!","section":"తాజా","status_line":"ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:10:02.862Z"},"facts":[],"events":[{"id":"event-34928","date":"2026-07-24T07:04:19.000Z","title_te":"ఆ ఒక్క క్లిక్ జీవితకాల కష్టార్జితం ఖతం.. బ్యాంకు ఖాతాలో సొమ్ము క్షణాల్లో మాయం!","body_te":"\"మీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను డెలివరీ చేయలేకపోయాం. చిరునామా తప్పుగా ఉంది. రూ.22 చెల్లించి వివరాలు ధృవీకరిస్తే వెంటనే డెలివరీని రీ షెడ్యూల్ చేస్తాం\" అని ఇండియా పోస్ట్ పేరుతో వచ్చిన ఒక ఎస్‌ఎంఎస్. అందులో ఉన్న లింక్ కూడా అధికారిక వెబ్‌సైట్‌లాగే కనిపించడంతో చాలామంది ఎలాంటి అనుమానం లేకుండా దానిపై క్లిక్ చేస్తున్నారు. కానీ ఆ ఒక్క క్లిక్ వారి బ్యాంకు ఖాతాలోని జీవితకాల సేవింగ్స్‌ను క్షణాల్లో మాయం చేసే ఉచ్చుగా మారుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/rs-22-parcel-fee-fraud-got-an-sms-from-post-office-with-a-link-police-says-dont-click-1872485.html"}]}]}