{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-pathakaalanu-raddu-cheste-raashtram-agnigumdame-sunitaalakshm","title_te":"ఆ పథకాలను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే : సునితాలక్ష్మారెడ్డి","section":"తాజా","status_line":"ఆ పథకాలను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే : సునితాలక్ష్మారెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-75025","date":"2026-08-17T10:37:47.000Z","title_te":"ఆ పథకాలను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే : సునితాలక్ష్మారెడ్డి","body_te":"పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/sunitha-laxma-reddy-said-that-the-kalyana-lakshmi-scheme-should-be-continued-2486113"}]}]}