{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-pedda-heeroni-hyaamdil-cheyadam-naavalla-kaadu-devudi-daya-um","title_te":"ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు","section":"తాజా","status_line":"ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78156","date":"2026-08-19T07:36:00.000Z","title_te":"ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు","body_te":"కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు. పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు వేణు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/balagam-movie-director-venu-interesting-comments-about-bigg-heroes-1891679.html"}]}]}