{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-remdu-blaak-bastar-sinimaalu-mis-ayyaayi-ippatikee-baadhagaa","title_te":"ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్","section":"తాజా","status_line":"ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T01:49:28.699Z"},"facts":[],"events":[{"id":"event-42570","date":"2026-07-29T01:43:10.000Z","title_te":"ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్","body_te":"1990 లో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. ఈ 25 ఏళ్ల సినిమా కెరీర్ లో సుమారు 30 కు పైగా సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు ఫీల్ గుడ్ సినిమాలే. ఈ క్రమంలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదులుకున్నారు సుమంత్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/sumanth-interesting-comments-on-desamuduru-and-nuvve-kavali-movies-1875678.html"}]}]}