{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-remdu-seens-savaalugaa-anipimchaayi","title_te":"ఆ రెండు సీన్స్‌ సవాలుగా అనిపించాయి","section":"తాజా","status_line":"ఆ రెండు సీన్స్‌ సవాలుగా అనిపించాయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52662","date":"2026-08-04T00:59:23.000Z","title_te":"ఆ రెండు సీన్స్‌ సవాలుగా అనిపించాయి","body_te":"బాక్సాఫీస్‌ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలు, భావోద్వేగ అనుబంధమే తనకు మరింత సంతృప్తినిచ్చిందని అంటున్నారు యువ దర్శకుడు రవి నంబూరి. ఆయన దర్శకత్వంలో వచ్చిన హృద్యమైన ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన ఈ సినిమా పదిరోజుల్లోనే 50కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/director-ravi-namburi-speech-at-chennai-love-story-50cr-blockbuster-celebrations-press-meet-2472733"}]}]}