{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-sakti-maa-koddu-aagani-vidyaarthula-aamdolanalu","title_te":"ఆ శక్తి మా కొద్దు!.. ఆగని విద్యార్థుల ఆందోళనలు","section":"తాజా","status_line":"ఆ శక్తి మా కొద్దు!.. ఆగని విద్యార్థుల ఆందోళనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80613","date":"2026-08-20T19:39:41.000Z","title_te":"ఆ శక్తి మా కొద్దు!.. ఆగని విద్యార్థుల ఆందోళనలు","body_te":"యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్‌, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/student-protests-against-the-shakti-policy-introduced-by-the-govt-under-the-name-young-india-skill-university-2489660"}]}]}