{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-sinimaa-naa-jeevitaanne-maarchesimdi-nenu-ee-sthaayilo-umdata","title_te":"ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద","section":"తాజా","status_line":"ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63675","date":"2026-08-10T12:58:33.000Z","title_te":"ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: జయప్రద","body_te":"భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి జయప్రద. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌తో తనకున్న అనుబంధం, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో జయప్రద మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-jayaprada-interesting-comments-about-director-k-viswanath-1885118.html"}]}]}