{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-sinimaa-phlaap-to-naa-aalochana-poortigaa-maaripoyimdi-aarjee","title_te":"ఆ సినిమా ఫ్లాప్‌తో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్","section":"తాజా","status_line":"ఆ సినిమా ఫ్లాప్‌తో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72127","date":"2026-08-15T13:09:29.000Z","title_te":"ఆ సినిమా ఫ్లాప్‌తో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్","body_te":"దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా పరిశ్రమలోని సంక్లిష్టతలను, అంతర్గత డైనమిక్స్ ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా నిర్మాణంలో నిజాయితీ, దర్శకుల అసలు ఉద్దేశం, ప్రేక్షకుల ఆదరణ మధ్య తరచుగా కనిపించే వ్యత్యాసాలను ఆయన స్పష్టం చేశారు .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-rgv-says-that-the-right-actor-should-be-chosen-for-the-right-role-1888942.html"}]}]}