{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-sinimaalo-mumdu-nanne-anukunnaaru-kaanee-aatarvaata-pakkana-p","title_te":"ఆ సినిమాలో ముందు నన్నే అనుకున్నారు.. కానీ ఆతర్వాత పక్కన పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన ఎల్.బి. శ్రీరామ్","section":"తాజా","status_line":"ఆ సినిమాలో ముందు నన్నే అనుకున్నారు.. కానీ ఆతర్వాత పక్కన పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన ఎల్.బి. శ్రీరామ్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45032","date":"2026-07-30T08:03:34.000Z","title_te":"ఆ సినిమాలో ముందు నన్నే అనుకున్నారు.. కానీ ఆతర్వాత పక్కన పెట్టేశారు.. అసలు విషయం చెప్పిన ఎల్.బి. శ్రీరామ్","body_te":"తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘకాలం నటుడిగా, రచయితగా సేవలందించిన ఎల్.బి. శ్రీరామ్, తన కెరీర్‌లో ఎదుర్కొన్న విచిత్రమైన సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 500కు పైగా చిత్రాలలో నటించి, ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గెలుచుకున్నారు ఎల్.బి. శ్రీరామ్ .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-l-b-sriram-sensational-comments-about-mithunam-movie-1876699.html"}]}]}