{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aa-skit-valla-o-darsakudiki-kshamaapanalu-cheppaalsi-vachchimdi","title_te":"ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా..","section":"తాజా","status_line":"ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T08:54:30.554Z"},"facts":[],"events":[{"id":"event-46666","date":"2026-07-31T08:38:24.000Z","title_te":"ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా..","body_te":"జబర్దస్త్ వేదికపై తనదైన శైలిలో నవ్వులు పంచిన నటుడు, కమెడియన్ అదిరే అభి. ప్రస్తుతం దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు అభి. కాగా తన సుదీర్ఘ కెరీర్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, అలాగే ఒక కీలకమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తన జబర్దస్త్ కెరీర్ లో కెరీర్‌లో అత్యంత విజయవంతమైన స్కిట్‌గా KGFని ఆయన పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actor-adhire-abhi-about-jabardasth-show-and-his-skits-1877558.html"}]}]}