{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aacharanato-paryaavarana-parirakshanaku-upaadhyaayula-baatalu","title_te":"ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల‌ బాటలు","section":"తాజా","status_line":"ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల‌ బాటలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T14:23:20.119Z"},"facts":[],"events":[{"id":"event-35609","date":"2026-07-24T14:04:55.000Z","title_te":"ఆచరణతో పర్యావరణ పరిరక్షణకు ఉపాధ్యాయుల‌ బాటలు","body_te":"పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/teachers-pave-the-way-for-environmental-protection-through-action-2461539"}]}]}