{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadaayam-svalpam-kharchulu-ghanam","title_te":"ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం","section":"తాజా","status_line":"ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82215","date":"2026-08-21T19:32:39.000Z","title_te":"ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం","body_te":"రాబడి రూ.59,642 కోట్లు, వ్యయం రూ.78,909 కోట్లు\u0019జులై నాటికే ద్రవ్యలోటు రూ.33,730 కోట్లు\u0019రెవెన్యూ లోటు రూ.19,267 కోట్లు\u0019పెన్షన్లకే రూ.10,492 కోట్ల వ్యయం\u0019అప్పులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం\u0019గ్రాంట్ల విడుదలలో కేంద్రం వివక్ష\u0019కాగ్‌ ‌జులై నివేదికలో వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందనీ, రూ.2,34,405.83 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జులై నాటికి రూ.59,642.62 (24.72 శాతం) కోట్ల […] The post ఆదాయం స్వల్పం…ఖర్చులు ఘనం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/income-is-meager-expenses-are-huge/"}]}]}