{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadavaallaku-adiripoye-aaphar-mee-pani-meeru-chestoone-gamtaku-r","title_te":"ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే?","section":"తాజా","status_line":"ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48795","date":"2026-08-01T13:47:30.000Z","title_te":"ఆడవాళ్లకు అదిరిపోయే ఆఫర్.. మీ పని మీరు చేస్తూనే గంటకు రూ.250 సంపాదించే ఛాన్స్! ఎలా అంటే?","body_te":"మీ ఇంట్లో మామిడికాయలు కోస్తున్నారా? అయితే మీకు డబ్బులు వస్తాయి. బట్టలు మడతపెడుతున్నారా? అకౌంట్లో క్యాష్ పడుతుంది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా చెన్నై లాంటి నగరాల్లో గృహిణులు ఇంట్లో పనులు చేస్తూనే గంటకు 250 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అదెలానో తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/new-ai-trend-south-indian-housewives-earn-rs-250-hr-training-robots-from-home-1878608.html"}]}]}