{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-ap-deshan-kaani-vaaru-4lakshalu","title_te":"ఆధార్‌ అప్‌డేషన్‌ కాని వారు 4లక్షలు","section":"తాజా","status_line":"ఆధార్‌ అప్‌డేషన్‌ కాని వారు 4లక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65769","date":"2026-08-11T19:25:42.000Z","title_te":"ఆధార్‌ అప్‌డేషన్‌ కాని వారు 4లక్షలు","body_te":"నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్‌డేట్‌ చేసుకోలేదు. అధార్‌ అప్‌డేట్‌పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/over-4-lakh-students-yet-to-update-aadhaar-details-2480706"}]}]}