{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-card-aadhaar-kaardu-unnavaaramdaroo-ee-pani-cheyaalsimde","title_te":"Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్..","section":"తాజా","status_line":"Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34975","date":"2026-07-24T07:51:51.000Z","title_te":"Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్..","body_te":"ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గర్తింపు ధృవీకరణ పత్రాల్లో ఒకటిగా ఉంది. దీంతో ఇందులో వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. వివరాలు తప్పుగా ఉంటే అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల అత్యంత వేగంగా సేవలు పొందవచ్చు. లేకపోతే వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు రావొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/aadhaar-card-update-when-and-why-you-should-update-your-aadhaar-details-1872527.html"}]}]}