{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aadhaar-otar-aidee-uchitam-mari-paas-port-ku-maatram-dabbulemduk","title_te":"ఆధార్, ఓటర్ ఐడీ ఉచితం.. మరి పాస్‌పోర్ట్‌కు మాత్రం డబ్బులెందుకు కట్టాలి? ఇదిగోండి సమాధానం..!","section":"తాజా","status_line":"ఆధార్, ఓటర్ ఐడీ ఉచితం.. మరి పాస్‌పోర్ట్‌కు మాత్రం డబ్బులెందుకు కట్టాలి? ఇదిగోండి సమాధానం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53273","date":"2026-08-04T08:01:49.000Z","title_te":"ఆధార్, ఓటర్ ఐడీ ఉచితం.. మరి పాస్‌పోర్ట్‌కు మాత్రం డబ్బులెందుకు కట్టాలి? ఇదిగోండి సమాధానం..!","body_te":"ఆధార్, ఓటర్ ఐడీ ఉచితంగా లభిస్తే పాస్‌పోర్ట్‌కు ఎందుకు ఫీజు? ఈ ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇ-పాస్‌పోర్ట్ బుక్‌లెట్లు, పోలీస్ వెరిఫికేషన్, కొరియర్, సాంకేతిక నిర్వహణ వంటి ఖర్చుల వల్లే ఫీజు పెంచినట్లు తెలిపింది. సాధారణ పాస్‌పోర్ట్ ధర 2,500, తత్కాల్ ఫీజు 5,000గా నిర్ణయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-is-a-passport-not-free-indian-government-explains-2500-passport-fee-hike-in-parliament-1880554.html"}]}]}